సంపూర్ణ భగవద్గీత // లక్కా వేంకట గంగాధర శాస్త్రి // PART - 9

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 19

  • @itsninja329
    @itsninja329 6 месяцев назад +2

    గంగాధర్ శాస్త్రి గారి గురువుగారికి పాదాభివందనాలు🎉🎉

  • @itsninja329
    @itsninja329 2 месяца назад

    గంగాధర గురువుగారికి పాదాభివందనాలు
    🙏🙏🙏🌺🌺

  • @రాచకొండరాజేందర్రా...రా

    ఎంతో ఉపశమనం కలుగుతుంది మీ ప్రవచన వ్యాఖ్యానం....,రాచకొండ రాజేంధర్ (రా....రా....,)

  • @vinodaporeddy973
    @vinodaporeddy973 Год назад +2

    super explanation sir

  • @gaddamsrinivas9233
    @gaddamsrinivas9233 3 месяца назад +1

    Guruvu Garu meeru Super andi. Mee maatalu kani mee Geetha Ganamrutham malli malli vinalani anipistundi mariyu eppudu nenu naa manasu bagundakapote Bhagvatgita vinadamo leka mee motivational videos chudadamo chestanu andi. Danyavadalu andi. Jai Sri Krishna.

  • @kukkadapuYadagiri
    @kukkadapuYadagiri 2 месяца назад

    అమోఘం మీ విశ్లేషణ 👏👏👏

  • @venkatasatheeshyadav5174
    @venkatasatheeshyadav5174 2 месяца назад

    నమస్కారం గురు జి ❤

  • @srinivasudronadula771
    @srinivasudronadula771 2 месяца назад

    Nice very Nice 🙏🙏🙏

  • @siripearlsjewellers
    @siripearlsjewellers 4 месяца назад

    Nice chala chala baga chrparu tq

  • @rambalmishra4626
    @rambalmishra4626 3 месяца назад +2

    ❤Videshi mojolopadi Sarva nasaam Aiyami

  • @shubhaarunkumar1523
    @shubhaarunkumar1523 3 месяца назад

    Jaya shree Krishna 🌼🌺🙏🏻

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 Месяц назад

    న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।
    న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12

  • @rajendraprasadmanuka6855
    @rajendraprasadmanuka6855 Месяц назад

    🙏🙏🙏🙏

  • @bvaralakshmi506
    @bvaralakshmi506 2 месяца назад

    🙏

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 Год назад

    🕉

  • @kalpanabanoth8673
    @kalpanabanoth8673 Месяц назад +2

    ఎప్పుడూ ఒప్పుకోవద్దురా
    ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
    ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
    విశ్రమించవద్దు ఏ క్షణం
    విస్మరించవద్దు నిర్ణయం
    అప్పుడే నీ జయం నిశ్చయంరా
    నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
    నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
    దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
    ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా
    నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
    నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే
    నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
    సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
    పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా
    ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా
    విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
    జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా
    నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
    సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
    పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
    గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా
    నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
    రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

  • @vijaya5731
    @vijaya5731 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabudokkadi2818
    @rambabudokkadi2818 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏